ఈరోజు డా. బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
✳️జూన్ 1 న ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల… pic.twitter.com/Nh6taClJgs
— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) May 23, 2026