ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన @CPRGuv గారిని న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశాను. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు టీడీపీ తరపున శుభాకాంక్షలు తెలిపాను. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో దేశానికి సమర్ధవంతమైన సేవలు… pic.twitter.com/kvjYaOG2Dc